Changes in Playing XI in England Cricket team for Fifth test vs Teamindia
#EnglandCricketteam
#Indvseng
#Joeroot
#Kohli
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రోరీ బర్న్స్ , హసీబ్ హమీద్ విఫలమయినా.. రెండో ఇన్నింగ్స్‌లో రాణించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. అంతకుముందు మూడో టెస్టులో కూడా మంచి ఆరంభం ఇచ్చారు. దాంతో ఐదో టెస్టులో కూడా మంచి ప్రదర్శన చేయాలని ఇంగ్లండ్ ఆశిస్తోంది. మూడో టెస్టుతో జట్టులోకి వచ్చిన టీ20 హిట్టర్ డేవిడ్ మలన్ హాఫ్ సెంచరీ బాదాడు.